విభిన్న నేపథ్యం, సంస్కృతుల మేళవింపుతో ప్రత్యేకంగా విరాజిల్లుతున్న భారత్ లో విభిన్న రుచులకూ కొదవేమీ లేదు. అంతేకాదండోయ్.., రూ. 10 జేబులో ఉంటే చాలు కడుపు నింపుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రూ.1000 లూ ఒక్క భోజనానికి మాత్రమే సరిపోతాయి. అయితే ఖరీదైన భోజనం బెటరా?, రోడ్ సైడ్ లో చకాచకా ఆకలి తీర్చే భోజనం బాగుంటుందా? అన్న ప్రశ్నకు కూడా మనం భిన్నంగానే స్పందిస్తాం.
అయితే, భారత్ లోని ఆహార వైవిధ్యంపై నాలుగేళ్ల పాటు విస్తృతంగా పరిశోధన సాగించిన ఆస్ట్రేలియా దేశస్తురాలు ఛార్మైన్ ఓబ్రెయిన్ మాత్రం మన దేశంలోని రోడ్ సైడ్ ఫుడ్ కే తన ఓటని బల్లగుద్ది మరీ చెబుతోంది. రెస్టారెంట్లలో కంటే రోడ్లపై తయారయ్యే ఆహారమే ఆరోగ్యమని కూడా ఆమె తేల్చేసింది. రోడ్ సైడ్ ఫుడ్ మేకింగ్ లో వాడే పదార్థాలన్నీ తాజావేనని, అందుకే ఆరోగ్యకరమని కూడా ఆమె కారణాలతో సహా విశ్లేషిస్తున్నారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు