ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' 8వ సీజన్ కు ఈసారి సల్మాన్ ఖానే హోస్టుగా వ్యవహరిస్తున్నాడా? అంటే, ప్రస్తుతానికేదీ ఖరారు కాలేదు. అయితే, ఈ మేరకు సల్మాన్ మాట్లాడుతూ, ఈ సారి సీజన్ కు తాను హోస్టుగా వ్యవహరించకుంటే, అందుకు షారుక్ ఖానే తగినవాడని, అతను ఆ షోకి గొప్ప హోస్ట్ అవుతాడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.
"నేను ఈసారి హోస్టుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు" అని సల్మాన్ అన్నాడు. ఇప్పటివరకు బిగ్ బాస్ షో నాలుగు సీజన్లకు సల్లూ హోస్టుగా చేశాడు. అయితే, గతేడాది షో సమయంలో కొంతమంది కంటెస్టెంటుల విషయంలో సల్మాన్ పక్షపాతం వహించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాల కారణంగా తాజా సీజన్ కు కండలవీరుడు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు