ముంబయిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవంతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబయిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవంతి

దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. కాగా, కొన్ని రోజుల నుంచి ముంబయిలో ఎడతెగని వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News