హ్యరీ పోటర్ చిత్రంలో వేర్ ఉల్ఫ్ (మానవరూప తోడేలు) పాత్ర పోషించిన బ్రిటిష్ నటుడు డేవిడ్ లెజినో (50) అనుమానాస్పదరీతిలో మరణించాడు. అతను అమెరికా, కేలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో శవమై కనిపించాడు. డెత్ వ్యాలీలోని జెబ్రిస్కీ వద్ద అతని మృతదేహాన్ని కనుగొన్నట్టు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా అతను మరణించి ఉంటాడని ఆ అధికారి పేర్కొన్నారు.
హ్యారీ పోటర్ సిరీస్ లోని 'హ్యారీ పోటర్ అండ్ ద హాఫ్ బ్లడ్ ప్రిన్స్'తో పాటు రెండు భాగాలుగా నిర్మితమైన 'హ్యారీ పోటర్ అండ్ డెత్లీ హాలోస్' సినిమాల్లో లెజినో వేర్ ఉల్ఫ్ పాత్ర పోషించాడు. ఇవేగాక మరికొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించాడు. కాగా, అమెరికాలోని డెత్ వ్యాలీ వాస్తవానికి ఎడారి ప్రాంతం. ఎత్తైన ఇసుకదిబ్బలతో నిండి ఉంటుందా ప్రాంతం. ఇక్కడ సాధారణంగా 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు