తనకూ, షారూఖ్ ఖాన్ కు మధ్య ప్రస్తుతం విభేదాలేవీ లేవని బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ అంటున్నారు. అసలు సమస్యలేవీ లేకుండానే తామిద్దరం ఎందుకు ఎడముఖం పెడముఖంగా ఉన్నామో అర్థం కావడంలేదని పేర్కొన్నాడు. షారూఖ్ నటించిన 'జబ్ తక్ హై జాన్'... దేవగణ్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్' సినిమాలు 2012 దీపావళి నాడే విడుదలయ్యాయి. దీంతో, ఈ హీరోలిద్దరి మధ్యా విభేదాలున్నాయని, అందుకే పోటాపోటీగా ఒకే రోజు తమ సినిమాలు విడుదల చేశారని బాలీవుడ్ లో గుప్పుమంది.
దీనికి తోడు యశ్ రాజ్ ఫిలింస్... 'జబ్ తక్ హై జాన్' సినిమాకోసం థియేటర్లను గుప్పిటపెట్టుకుందని దేవగణ్ ఆరోపించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అయితే, ఇటీవలే 'సింగం రిటర్న్స్' సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఆ సినిమా హీరో అజయ్ దేవగణ్ కు, దర్శకుడు రోహిత్ శెట్టికి షారూఖ్ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై, దేవగణ్ స్పందిస్తూ, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటామని, 'సింగం రిటర్న్స్' సినిమాలో షారూఖ్ కొత్త చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' ప్రోమోను కూడా ప్రదర్శిస్తామని తెలిపారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు