Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

More Telugu News