Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్టీల ప్రతినిధులతో నేడు లోక్ సభ స్పీకర్ సమావేశం

పార్టీల ప్రతినిధులందరితో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ రోజు సమావేశం కానున్నారు. మరో రెండు రోజుల్లో (7వ తేదీ నుంచి) బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వారితో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన విధివిధానాలు, ఇతర అంశాలపై చర్చిస్తారు.

More Telugu News