హైదరాబాదులో రోడ్డుప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో రోడ్డుప్రమాదం, ఇద్దరు యువకులు మృతి

హైదరాబాదు మియాపూర్ లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. స్కూల్ బస్సు వీరిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News