Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పేలుడు ఘటనలో మరో వ్యక్తి మృతి

తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో సంభవించిన పేలుడు ఘటనలో మరో వ్యక్తి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 17కు చేరుకుంది.

More Telugu News