తమిళనాడు గవర్నర్ రోశయ్యకు కర్ణాటక బాధ్యతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళనాడు గవర్నర్ రోశయ్యకు కర్ణాటక బాధ్యతలు

కర్ణాటక తాత్కాలిక గవర్నర్ గా తమిళనాడు గవర్నర్ రోశయ్యకు కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ ఒత్తిడి మేరకు కర్ణాటక గవర్నర్ పదవికి గతవారం హెచ్.ఆర్. భరద్వాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News