రాయితీపై జింక్ సరఫరాకు టి.ప్రభుత్వం నిర్ణయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాయితీపై జింక్ సరఫరాకు టి.ప్రభుత్వం నిర్ణయం

రాయితీపై జింక్ ను సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 21 శాతం రాయితీపై సరఫరాకు ఉత్వర్వులు జారీ చేసింది. రాయితీపై ఇచ్చే జింక్ ను మార్క్ ఫెడ్ ద్వారా అందజేస్తారని తెలుస్తోంది.

More Telugu News