Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీవీ ప్రసారాల నిలిపివేతపై టి.టీడీపీ నేతల అభ్యంతరం

టీవీ9, ఏబీఎన్ చానెళ్ల ప్రసారాలను తెలంగాణలో ఎంఎస్ వోలు నిలిపివేయడంపై టి.టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి పనికిరావని అన్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ రాశారు. ఎంఎస్ వోల శైలిపై నిరసన వ్యక్తం చేశారు.

More Telugu News