మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ... రుణమాఫీపై చర్చ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ... రుణమాఫీపై చర్చ

తెలంగాణ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా రైతు రుణమాఫీ, పీపీఎలు, ఉద్యోగుల విభజన వంటి కీలక అంశాలను చర్చించనున్నారు.

More Telugu News