డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈమేరకు ప్రకటన చేశారు. సాయంత్రం ఐదింటిలోపు నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.

More Telugu News