Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రకాశం జిల్లాలో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు

ప్రకాశం జిల్లాలోని పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఎండలు తీవ్రంగా ఉండి, వడగాలులు వీస్తుండటంతో బుధవారం, గురువారం బడులకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

More Telugu News