వ్యభిచారం చేస్తూ బుక్కయిన జూనియర్ ఆర్టిస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వ్యభిచారం చేస్తూ బుక్కయిన జూనియర్ ఆర్టిస్టు

వ్యభిచారం చేస్తూ జూనియర్ ఆర్టిస్టు పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వ్యభిచారం జోరుగా సాగుతోందని పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో అనూష అనే జూనియర్ ఆర్టిస్టు ఇద్దరు విటులతో బుక్కైంది. ఉప్పల్, భరత్ నగర్ ప్రాంతాల్లో పోలీసుల నిఘా తక్కువ కావడంతో వ్యభిచారం జోరుగా సాగుతోందని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ లు వ్యభిచారంపై నిఘావేశాయి.

More Telugu News