కెన్యాలో ఉగ్రదాడి... 48 మంది మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కెన్యాలో ఉగ్రదాడి... 48 మంది మృతి

కెన్యాలోని ఓ తీర పట్టణంలో సోమాలియాకు చెందిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఓ టెలివిజన్ హాల్ లో ఫుట్ బాల్ ప్రపంచకప్ చూస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. భారీ ఆయుధాలతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. ఈ ఘటనలో 48 మంది మృతి చెందారు.

More Telugu News