హైదరాబాదులో చిరుజల్లులు... ఎంజాయ్ చేసిన నగరవాసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో చిరుజల్లులు... ఎంజాయ్ చేసిన నగరవాసులు

హైదరాబాదులో ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు ఉపశమనం లభించింది. ఇవాళ మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వేసవిలో కురిసిన చిరుజల్లులను హైదరాబాదీలు ఎంజాయ్ చేశారు.

More Telugu News