సిక్కా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి: నారాయణమూర్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిక్కా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి: నారాయణమూర్తి

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా నియమితులైన విశాల్ సిక్కా ఆగస్టు ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. నారాయణమూర్తి ఇక నుంచి గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడుతూ... విశాల్ సిక్కాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్నదని అన్నారు. స్టాన్ ఫోర్ట్ నుంచి పీహెచ్.డి చేసిన విశాల్ సిక్కా నాయకత్వంలో ఇన్ఫోసిస్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆయన ఆకాంక్షించారు.

More Telugu News