కాలపరిమితితో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ చేస్తాం: పోచారం శ్రీనివాసరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలపరిమితితో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ చేస్తాం: పోచారం శ్రీనివాసరెడ్డి

కాలపరిమితితో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. రుణమాఫీకి రూ. 12 వేల కోట్లు అవుతాయన్నారు. ఒకవేళ మరో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చయినా కూడా రుణమాఫీ అమలు చేస్తామన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తామని పోచారం చెప్పారు.

More Telugu News