భారీ వర్షంతో గాలింపు చర్యలకు ఆటంకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ వర్షంతో గాలింపు చర్యలకు ఆటంకం

హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గాలింపునకు వాతావరణం అనుకూలించడం లేదు. కులూ మనాలి, మండి, లార్జి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రెస్క్యూ టీమ్ సహాయక చర్యలను నిలిపివేసింది.

More Telugu News