తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ కాసేపట్లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రసంగం మొదలవుతుంది. తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను గవర్నర్ వివరించనున్నారు.