విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు వెనక్కి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు వెనక్కి

విద్యుత్ ఛార్జీలను పెంచాలని డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. అయితే, ఈ ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వెనక్కి పంపింది.

More Telugu News