గోవా గనుల కుంభకోణంపై ఈడీ కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవా గనుల కుంభకోణంపై ఈడీ కేసు

గోవా గనుల కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, మైనింగ్ కంపెనీలపై కేసు నమోదు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. ఈ స్కాంలో రూ.35వేల కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.

More Telugu News