ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం వాయిదా పడింది. ఈ నెల 14న కమిటీతో ఆయన సమావేశం అవుతారు.