కేంద్ర మంత్రుల ఆస్తులు, అప్పుల వివరాలు కోరిన పీఎంవో
కేంద్ర మంత్రులందరూ తమ తమ ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆదేశాలు జారీ చేసింది. జులై చివరి నాటికల్లా ప్రతి మంత్రీ ఈ వివరాలను ఇవ్వాలని తెలిపింది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.