Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరాచీ విమానాశ్రయంపై తాజా దాడిలో ఐదుగురు మృతి: పాక్ మంత్రి

పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయం భద్రతా క్యాంప్ పై తాజాగా జరిగిన దాడిలో ఐదుగురు మరణించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. అటు ఈ ఘటనకు బాధ్యత తమదేనని తెహ్రీక్-ఎ-తాలిబాన్ ప్రకటించింది.

More Telugu News