శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఉదయం ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు సమాచారం. గుండెపోటుకు గురైన ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

More Telugu News