టీ.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... ప్రొటెం స్పీకర్ గా జానారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... ప్రొటెం స్పీకర్ గా జానారెడ్డి

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్ గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన ఎమ్మెల్యేలతో జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

More Telugu News