విద్యార్థుల గల్లంతుకు కారణమైన అధికారులపై వేటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యార్థుల గల్లంతుకు కారణమైన అధికారులపై వేటు

బియాస్ నదిలో హైదరాబాదులోని వి.ఎన్.ఆర్. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థుల గల్లంతుకు కారణమైన ఐదుగురు అధికారులపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది. అనుమతి లేకుండా డ్యాం నుంచి నీటిని విడుదల చేసినందుకు వీరిని సస్పెండ్ చేసింది.

More Telugu News