అంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా రావెల కిశోర్ బాబు, పైడికొండల మాణిక్యాలరావు లతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.