అంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా పల్లె రఘునాథ రెడ్డి, పీతల సుజాత, కింజరపు అచ్చెన్నాయుడు లతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.