ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తొలి కానుక అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా పైలట్ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.