గుంటూరులోని ఐజేఎం గెస్ట్ హౌస్ నుంచి కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం దగ్గర పడుతుండడంతో అతిథులంతా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో బాబు కూడా వేదిక వద్దకు చేరుకున్నారు. 7.27 గంటలకు బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.