రైలు నుంచి జారిపడి ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైలు నుంచి జారిపడి ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

కదులుతున్న హౌరా ఎక్స్ ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి ఒకరు మరణించారు, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. వరంగల్ జిల్లా జనగాం మండలంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

More Telugu News