బాబు ప్రమాణ స్వీకారానికి హరికృష్ణ, జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆ పార్టీ నేత హరికృష్ణ, ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరవుతున్నారు. రేపు ఉదయం హైదరాబాదు నుంచి బయల్దేరి ముందుగా నిమ్మకూరు వెళతారు. అక్కడ ఎన్డీఆర్ దంపతుల విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం ప్రమాణ స్వీకార వేదికకు చేరుకుంటారు.