సాయంత్రం గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు

ఈ సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు కలవనున్నారు. ఎల్లుండి (ఈ నెల 8న) తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు గవర్నర్ కు సమాచారం ఇస్తారు.

More Telugu News