విద్యా శాఖకు మొదటి మూడు నెలల బడ్జెట్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యా శాఖకు మొదటి మూడు నెలల బడ్జెట్ విడుదల

పాఠశాల విద్యాశాఖకు సంబంధించి మొదటి మూడు నెలల బడ్జెట్ విడుదలైంది. జూన్, జులై, ఆగస్టు నెలలకు విద్యాశాఖకు రూ. 152 కోట్ల బడ్జెట్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News