పగిలిన ఓఎన్జీసీ పైప్ లైన్... వృథాగా పోతున్న క్రూడ్ ఆయిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పగిలిన ఓఎన్జీసీ పైప్ లైన్... వృథాగా పోతున్న క్రూడ్ ఆయిల్

తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం గుడిమెట్లలంకలో ఓఎన్జీసీ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో క్రూడ్ ఆయిల్ వృథాగా పోతోంది. అయితే ఇంతవరకు అధికారులు ఎవరూ ఘటనా స్థలానికి చేరుకోలేదు.

More Telugu News