లోక్ సభ స్పీకర్ ఎన్నికలో టీఆర్ఎస్ సహకారం కోరిన వెంకయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోక్ సభ స్పీకర్ ఎన్నికలో టీఆర్ఎస్ సహకారం కోరిన వెంకయ్య

లోక్ సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని టీఆర్ఎస్ ఎంపీలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. ఈ అంశంపై వారితో వెంకయ్య ప్రత్యేకంగా చర్చించారు. కాగా, ఇప్పటికే లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ సహా పార్టీలతో ప్రమేయం లేకుండా 19 మంది సభ్యులు ఆమె పేరును ప్రతిపాదించారు. దాంతో, సుమిత్రే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

More Telugu News