గవర్నర్ ను కలసిన టీడీపీ శాసనసభాపక్షం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ ను కలసిన టీడీపీ శాసనసభాపక్షం

గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో తెలుగుదేశం ఏపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు గవర్నర్ కు తెలిపారు.

More Telugu News