తెలంగాణ వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పోచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పోచారం

తెలంగాణ రాష్ట్ర తొలి వ్యవసాయ మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవనాలు, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య, డైరీ డెవలప్ మెంట్, సీడ్ డెవలప్ మెంట్ శాఖలను కూడా ఆయనే చూసుకోనున్నారు.

More Telugu News