ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా గోపీనాథ్ ముండే మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది.