తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న శుభసమయాన అమరుల త్యాగాలను గుర్తుంచుకుందామని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా బాణాసంచా పేలుళ్లు, జైతెలంగాణ నినాదాలు వినిపిస్తున్నాయని, 60 ఏళ్ల కల నిజమైన శుభసమయం ఇదని ఆయన వ్యాఖ్యానించారు.