మాజీ సైన్యాధిపతి జనరల్ వీకే సింగ్ స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
కేంద్ర మాజీ మంత్రి ఇంద్రజిత్ సింగ్ రావు స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రముఖ సామాజిక వేత్త సంతోష్ కుమార్ గ్యాంగ్ వార్ స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
శ్రీపాద యశో నాయక్ స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ధర్మేంద్ర ప్రధాన్ స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.