రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం రాష్ట్రపతి అతిథులకు నమస్కరించారు.