తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 8 కంపార్టుమెంట్లలో ఎదురు చూస్తున్నారు. ఇక శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.  

More Telugu News