ఇండియాలో టూరిజం అంబాసిడర్ గా జాంటీ రోడ్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇండియాలో టూరిజం అంబాసిడర్ గా జాంటీ రోడ్స్

భారతీయులు అధిక సంఖ్యలో దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చేలా తనవంతు ప్రయత్నిస్తానని ప్రముఖ దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ అన్నారు.  భారతదేశంలో దక్షిణాఫ్రికా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా జాంటీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. 

More Telugu News