విద్యావలంటీర్లను ఈ విద్యా సంవత్సరం చివరి వరకూ కొనసాగిస్తామని మంత్రి శైలజనాథ్ విశాఖలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి వీరిని కొనసాగించేదీ లేనిదీ ఏప్రిల్ 2న సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.