కాంగ్రెస్ తొలిజాబితాలోని సీమాంధ్ర శాసనసభ అభ్యర్ధులు వీరే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ తొలిజాబితాలోని సీమాంధ్ర శాసనసభ అభ్యర్ధులు వీరే

కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర అభ్యర్ధుల తొలిజాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. తొలిజాబితాలో 139 శాసనసభ స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసింది

శాసనసభ అభ్యర్ధుల వివరాలు

తెనాలి- నాదెండ్ల మనోహర్‌
ప్రత్తిపాడు -కొరివి వినయ్ కుమార్
బాపట్ల- సి.హెచ్.నారాయణరెడ్డి
గుంటూరు వెస్ట్- కన్నా లక్ష్మీనారాయణ
నరసాపురం- నాగతులసీరావు
భీమవరం- యార్లగడ్డ రాము
ఉండి- గాదిరాజు లచ్చిరాజు
తాడేపల్లిగూడెం- దేవతి పద్మావతి
దెందులూరు- మాగంటి వీరేంద్ర ప్రసాద్‌
ఏలూరు- వెంకట పద్మరాజు
అమలాపురం- జంగా గౌతమ్‌
రాజోలు- సారెల్ల విజయ ప్రసాద్‌
గన్నవరం- పాముల రాజేశ్వరీ దేవి
కొత్తపేట- ఆకుల రామకృష్ణ
విజయవాడ వెస్ట్- వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్‌- మల్లాది విష్ణువర్థన్‌రావు
విజయవాడ ఈస్ట్- దేవినేని రాజశేఖర్‌
మైలవరం- ఆప్పసాని సందీప్‌
నందిగామ- బోడపాటి బాబూరావు
జగ్గయ్యపేట- వేముల నాగేశ్వరరావు
పెదకూరపాడు- పక్కల సూరిబాబు
తాడికొండ- చల్లగాలి కిషోర్‌
మంగళగిరి- కాండ్రు కమల
మండపేట- కామన ప్రభాకరరావు
రాజానగరం- అంకం నాగేశ్వరరావు
రాజమండ్రి రూరల్- శ్రీమతి రాయుడు రాజవెల్లి
జగ్గంపేట- తోట సూర్యనారాయణ మూర్తి
రంపచోడవరం- కేవీవీ సత్యనారాయణ రెడ్డి
నిడదవోలు- కామిశెట్టి వెంకట సత్యనారాయణ
ఆచంట- ఇందుగపల్లి రామానుజరావు
పాలకొల్లు- బాల నాగేశ్వరరావు
గోపాలపురం- కాంతవల్లి కృష్ణవేణి
పోలవరం- కంగాల పోసిరత్నం
తిరువూరు- రాజీవ్‌ రత్న ప్రసాద్
నూజివీడు- చిన్నం రామకోటయ్య
గుడివాడ- అట్లూరి సుబ్బారావు
పామర్రు- డి.వై.దాస్‌
పొన్నూరు- తేల్లా వెంకటేష్‌ యాదవ్
వేమూరు- రేవెండ్ల భరత్‌బాబు
రేపల్లె- మోపిదేవి శ్రీనివాసరావు
చిలకలూరిపేట- ఎం.హనుమంతరావు
నరసరావుపేట- కాసు మహేష్‌రెడ్డి
గుంటూరు ఈస్ట్- ఎస్‌కే మస్తాన్ వలీ
గిద్దలూరు- కందుల గౌతమ్‌రెడ్డి
కనిగిరి- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కోవూరు- జి.వెంకటరమణ
నెల్లూరు సిటీ- ఏసీ సుబ్బారెడ్డి
నెల్లూరు రూరల్‌- ఆనం విజయకుమార్‌రెడ్డి
సర్వేపల్లి- కె.పట్టాభిరామయ్య
గూడూరు- పనబాక కృష్ణయ్య
సూళ్లూరుపేట- డి.మధుసూదనరావు
వెంకటగిరి- ఎన్‌.రామ్‌కుమార్‌రెడ్డి
బద్వేల్- జె.కమల్ ప్రభాస్‌
రాజంపేట- గాజుల భాస్కర్‌
కడప- మహ్మద్‌ అష్రాఫ్‌
రాయచోటి- షేక్ ఫజిల్ ఇలాహ్
పులివెందుల- రాజగోపాల్‌రెడ్డి
ఆళ్లగడ్డ- టి.ఎ.నరసింహారావు
శ్రీశైలం- షబానా
నందికొట్కూరు- చెరుకూరి అశోకరత్నం
కర్నూలు- అహ్మద్ అలీఖాన్
నంద్యాల- జూపల్లి రాకేష్‌రెడ్డి
బనగానపల్లి- పేర రామసుబ్బారెడ్డి
సత్తెనపల్లి- యెర్రం వెంకటేశ్వరరెడ్డి
వినుకొండ- ఎం.మల్లికార్జునరావు
గురజాల- ఆనం సంజీవ్‌రెడ్డి
మాచర్ల- రాంశెట్టి నరేంద్ర బాబు
దర్శి- కోటపోతుల జ్వాలారావు
పర్చూరు- మోదుగుల కృష్ణారెడ్డి
అద్దంకి- గాలం లక్ష్మీయాదవ్
చీరాల- మెండు నిశాంత్‌
మార్కాపురం- ఏలూరి రామచంద్రారెడ్డి
సంతనూతలపాడు- నూతల తిరుమలరావు
ఒంగోలు- యెడ్డు శశికాంత్‌భూషణ్‌
కందుకూరు- వెంకట్రావ్ యాదవ్‌
కొండేపి- జి.రాజ్‌విమల్‌
ఆదోని- మనియర్ యూనిస్‌
పత్తికొండ- కె.లక్ష్మీనారాయణరెడ్డి
కోడుమూరు- పి.మురళీకృష్ణ
డోన్- ఎల్‌.లక్ష్మీరెడ్డి
పాడేరు- బాలరాజు
శింగనమల- శైలజానాధ్
రాజాం- కొండ్రు మురళి
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
పెనుకొండ- రఘువీరారెడ్డి
విశాఖ సౌత్- ద్రోణంరాజు శ్రీనివాస్
విశాఖ తూర్పు- దొడ్డి ప్రభాగౌడ్
విశాఖ ఉత్తర- భారతి వెంకటేశ్వరి
విశాఖ పశ్చిమ- పెదడ రమణి కుమారి
ఆలూరు- కోట్ల సుజాతమ్మ
పలాస- వి.నాగేశ్వరరావు
విజయనగరం-వై.రమణమూర్తి
చోడవరం- కిల్లి శంకర్ రావు
ప్రత్తిపాడు- పి.శ్రీపూర్ణ చంద్రప్రసాద్
అనపర్తి- ఎ.ముక్తేశ్వరరావు
పాలకొండ- ఎన్.సుగ్రీవులు
రాయదుర్గం- ఎం.చిన్నప్పయ్య
గుంతకల్లు- కె.ప్రభాకర్
తాడిపత్రి- ఎ.విశ్వనాధ్ రెడ్డి
అనంతపురం అర్బన్- వి.గోవర్ధన్ రెడ్డి
కల్యాణదుర్గం- దేవేంద్రప్ప
రాప్తాడు- ఎం.రమణారెడ్డి
మడకశిర- కె.సుధాకర్
హిందూపురం- ఎం.హెచ్. ఇనాయతుల్లా
పుట్టపర్తి- ఎస్.ఆదినారాయణ
కదిరి- శ్రీరాములు నాయక్
తంబళ్లపల్లె- ఎం.ఎస్ చంద్రశేఖర్ రెడ్డి
పీలేరు- జి.షాన్ వాజ్ అలీఖాన్
మదనపల్లి- షాజహాన్ బాషా
పుంగనూరు- ఎస్.కె. వెంకటరమణా రెడ్డి
చంద్రగిరి- కె.వేణుగోపాల్ రెడ్డి
సత్యవీడు- పి.చంద్రశేఖర్ రెడ్డి
నగరి- వి.ఎస్.ఎస్ ఇందిర
గంగాధర నెల్లూరు- నరసింహులు
చిత్తూరు- రమణమూర్తి
పూతలపట్టు- ఎం.అశోక్ రాజా
పలమనేరు- పార్థసారధి రెడ్డి
కుప్పం- కె.శ్రీనివాసులు
ఇచ్చాపురం- నరేష్ కుమార్ అగర్వాల్
టెక్కలి- కె.రామమోహన్ రావు
పాతపట్నం- పి.కరుణాకర్ రావు
శ్రీకాకుళం- చౌదరి సతీష్
ఆముదాలవలస- బొడ్డేపల్లి సత్యవతి
ఎచ్చెర్ల- కిలారి రవికిరణ్
నరసన్నపేట- డోల జగన్ మోహన్ రావు
కురుపాం- ఇ.ఇంద్రసేన వర్ధన్
సాలూరు- హెచ్.జి.బి ఆంధ్ర బాబా
బొబ్బిలి- ఎస్.చిన అప్పలనాయుడు
గజపతినగరం- బొత్స అప్పలనరసయ్య
నెల్లిమర్ల- బి.అప్పల నాయుడు
శృంగవరపుకోట- ఇందుకూరి రఘురాజు
భీమిలి- చెన్నదాస్
మాడుగుల- కె.నారాయణమూర్తి
అరకు- మట్టం మల్లేశ్వర్ పడాల
అనకాపల్లి- దంతులూరి దిలిప్ కుమార్
పెందుర్తి- ముమ్మాన దేముడు
తుని- సీహెచ్.పాండురంగారావు
ముమ్మిడివరం- గంగిరెడ్డి త్రినాథ్
రామచంద్రపురం- జి.సూర్యనారాయణ బాబు

More Telugu News